22, జూన్ 2010, మంగళవారం

WEDDING BELLS

మా అమ్మ 'బుల్లి ఫ్రెండ్ 'పెళ్లి
వెళ్తున్నాము మేము పడి పడి
అరటిపువ్వు ,పనసపొట్టు తినాలని మరీమరీ .
యేబట్టలు కట్టాల అని ఆలోచించి చించి
షాపింగులు చేస్తున్నాము విరగబడి
ప్రతి యేడు ఇలా పిలవాలి మళ్ళిమళ్ళి...
అడ్వాన్సు విషెస్ టు అవర్ బిలవేడ్ ఫ్రెండ్
By
chinni daughter

7 కామెంట్‌లు:

హను చెప్పారు...

komchem ardam kaaledu, kaani padalanu kurchaDam baagumdi nice one , keep writing

పరిమళం చెప్పారు...

మా శుభాకాంక్షలు కూడా అందచెయ్యి చిన్నిగారమ్మాయ్ :)

మాలా కుమార్ చెప్పారు...

చిన్ని స్ డాటరూ ,
మరి మమ్మలిని పిలవరా ?

భావన చెప్పారు...

ఎవరి పెళ్ళి ఏమా కధ? ఎవరైనా కాని మావి కూడా అడ్వాన్సెడ్ విషెస్ చిన్ని.

Hima bindu చెప్పారు...

@హను
@పరిమళం
@మాలాకుమార్
@బావన
మా అమ్మాయి మన మిత్రుని పెళ్లి చాటింపు వేయాలనుకుంది ,కస్టపడి అల్లిక కూర్చింది .హనుగారు మీ అభినందనలకి మురిసిపోయింది .పెళ్ళికి వెళ్లి ఇప్పుడే వచ్చాము .మీ అందరి తరుపున మేము వెళ్లోచ్చాము,శుభాకాంక్షలు తెల్పి వచ్చాము .:-)

మాలా కుమార్ చెప్పారు...

చిన్ని గారు ,
ప్రొపైల్ లోనిది బంగారం కుటో నా ?
ఏమి గారాలండి బాబూ , ముద్దుగా వుంది .

Hima bindu చెప్పారు...

@మాలా కుమార్
అవునండి ..అది బుజ్జిబంగారానిదే ,అది ఇంకొంచెం పెరిగి గడసరి అయ్యింది ,ఫోటో అంటే చాలు బోల్డన్ని ఫోజులు ఇస్తుంది కదలకుండా .అది అలిగినపుడు చూడాలి అమాంతం ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది.