31, మార్చి 2009, మంగళవారం
వకుళ పూలు
మీకు వకుళ పూలు తెలుసా? ఈ పుష్పం లేత ఆకుపచ్చ రంగు లో వుండి ,తెల్లదనం ఎక్కువ పాలు కలిగి వుంటుందట తాజా స్థితిలో వృత్తాకారపు ఆకర్షక పత్రాల అంచులు లేత గోధుమ రంగులో వుంటాయట .పువ్వు ఎండిన తరువాత పూర్తిగా గోధుమ రంగులో కి మారుతుందట .ఈ పుష్పాలు సుగంధం వెదజల్లుతూ అన్ని కాలాలు పూస్తుంటాయి అని రెండు గంటల క్రితం ఒక నవల లో చదివాను .ప్రాచిన కథల్లో వకుళ పుష్పానికి ,ప్రణయానికి గట్టి భంధముందని ,నమ్మేవారటపూర్వం దూర దేశాల్లో ఎక్కువ రోజులు గడిపే ప్రేమికులు ప్రియు రాళ్ళను తరుచు జ్ఞాపకం తెచ్చేందుకు చిన్న చిన్న వస్తువులను తమతో బాటు తీసుకుపోయేవారట .అలాటి వాటిల్లో వకుళ పుష్పం ఒకటి ,పుష్పం వాడిపోయిన పరిమళం చేడదటప్రియురాలిపై ప్రియుడి ప్రేమ వసివాడనట్లు. మీకుఎవరికైనా తెలిస్తే చెప్పరు ఆ పూలు ఎక్కడ దొరుకుతాయో ....ఇది కన్నడ కథ తెలుగు అనువాదం .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
మొదటి సారి వింటున్నానండీ ....మీకు తెలిస్తే బ్లాగ్ లో ఫోటో పెట్టటం మర్చిపోకండేం ....
ఆసక్తికరమైన సమాచారం..
@
పరిమళం తప్పకుండ పెట్టడానికి ట్రై చేస్తాను ,ఈలోపు మీరు చూసేయవచ్చేమో .@మురళి ఆ పూలేంటో తెలుసుకునే వరకు మనస్సు నిలువలేదు .
mottaniki ela aitey ne vudyogam pattesaru anukunta gaa :)
పొగడ పూలనే వకుళ పూలు అంటారు . నేను సుధామాధవి నేను కూడా పూల గురించి రీసెర్చ్ చేస్తున్నాను
కర్ణాటక ఉడుపి ప్రాంతంలో దొరుకుద్ది.భ్రామిన్స్ పెళ్ళిలో వధువు వరునకు,వరుడు వధువునకు ఈ హారం వేస్తారు.ఎండిపోయిన దాని విలువ తగ్గదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి