14, డిసెంబర్ 2009, సోమవారం

ఇది మా సత్తా

నిద్రపోతున్న సింహాలను నిద్రలేపారు .....బ్రేవో బ్రదేర్స్!
సమైక్య గీతం ఆలపించుదాం అలుపెరుగని ఉత్సాహంతో

10 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

రైట్, రైట్!

మాది సీమ అనుకున్నారు ఇంతకుముందు టపా వ్యాఖ్యల్లో. కాదండీ ముందు తెలంగాణా, తరువాత హైద్రాబాద్ నాది.

Unknown చెప్పారు...

తెలంగాణా ప్రజలను తిట్టి, ఇన్సల్ట్ చేసి, తన్ని అవసరమైతే చంపినా సరే సమైక్యతను కాపాడుదాం. బ్రేవో. తెలుగు వాడా బ్రేవో.

మరువం ఉష చెప్పారు...

సరే మరి, ఓ వంద దాటాక రెండువందల వరకు సాయం చేస్తా, అంతవరకు స్థానికి బలగాలతో శక్తి మీరా పోరాడు, చిన్ని. ;)

Hima bindu చెప్పారు...

@సాయి కిరణ్
పొరబడుతున్నారు .సమైక్యత కోరడం తిట్టడం అన్నమాట మీ దృష్టి లో .

Hima bindu చెప్పారు...

@ఉష
అబ్బే మన దగ్గర వంద రెండొందలు వద్దు ,మనవన్నిమన కోసమే .అక్కడ హృదయ స్పందనల చిరుసవ్వడి ఘనంగా పురస్కారం ఇస్తానంటే రెండొందలు వేస్కున్దామని చూసాను,పోనిలే మీకు వచ్చినదిగా .ఇకపోతే సమైక్యం ఒక దారిన పడుతుంది అధిష్టానం ఆలోచనలో పడుతున్నట్లుందేమో

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

సాయికిరణ్ పేరుతో పైన వచ్చిన కామెంట్ నాది కాదని గ్రహించగలరు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నిగారూ ఏం ఫికరవ్వకండి. ఇప్పుడే ఆ డబ్బాను గోదాట్లో కలిపి వచ్చేసాను. మళ్ళీ రేప్పొదునదాకా చూస్తే ఒట్టు. ఇక నెనొచ్చేసాగా.రెండొందలేంఖర్మ అంతకంటే ఎక్కువేచేద్దాం మాంచి పోష్టొకటి జై సమైక్యాంధ్ర అని వేసి చూడండి.
అయినా ఈ గోదారోళ్ళు చూసావా ఎంత పని చేసారో;) . తుదకు నాకొక్క మైలు రాయి లేకుండా చేసారు :(

భావన చెప్పారు...

సింహాలు సమైక్య గీతం బలే బలే నేను ఎందుకైనా మంచిది చెట్టేక్కి కూర్చుని గొంతు కలుపుతా.. ;-)

cartheek చెప్పారు...

మీసమైక్య రాగంలో నేను గొంతు కలుపుతా

Hima bindu చెప్పారు...

@శరత్
-:)
@కొండముది సాయికిరణ్
గమనించామండి
@భా.రా.రె
మనకి కామెంట్స్ కాదు ముఖ్యం ఇక్కడ కమిట్ మెంటున్నోల్ల వెనుక నడుద్దాం -:)
@భావన
అయ్యో మీరు నాలానే ఒడ్డున ఉంటారా ?మనకి సంసారం సాగరం గట్ర లేకపోతె వురికేవాళ్ళం.(ఇదొక వంక -:)