@ఉష అబ్బే మన దగ్గర వంద రెండొందలు వద్దు ,మనవన్నిమన కోసమే .అక్కడ హృదయ స్పందనల చిరుసవ్వడి ఘనంగా పురస్కారం ఇస్తానంటే రెండొందలు వేస్కున్దామని చూసాను,పోనిలే మీకు వచ్చినదిగా .ఇకపోతే సమైక్యం ఒక దారిన పడుతుంది అధిష్టానం ఆలోచనలో పడుతున్నట్లుందేమో
చిన్నిగారూ ఏం ఫికరవ్వకండి. ఇప్పుడే ఆ డబ్బాను గోదాట్లో కలిపి వచ్చేసాను. మళ్ళీ రేప్పొదునదాకా చూస్తే ఒట్టు. ఇక నెనొచ్చేసాగా.రెండొందలేంఖర్మ అంతకంటే ఎక్కువేచేద్దాం మాంచి పోష్టొకటి జై సమైక్యాంధ్ర అని వేసి చూడండి. అయినా ఈ గోదారోళ్ళు చూసావా ఎంత పని చేసారో;) . తుదకు నాకొక్క మైలు రాయి లేకుండా చేసారు :(
10 కామెంట్లు:
రైట్, రైట్!
మాది సీమ అనుకున్నారు ఇంతకుముందు టపా వ్యాఖ్యల్లో. కాదండీ ముందు తెలంగాణా, తరువాత హైద్రాబాద్ నాది.
తెలంగాణా ప్రజలను తిట్టి, ఇన్సల్ట్ చేసి, తన్ని అవసరమైతే చంపినా సరే సమైక్యతను కాపాడుదాం. బ్రేవో. తెలుగు వాడా బ్రేవో.
సరే మరి, ఓ వంద దాటాక రెండువందల వరకు సాయం చేస్తా, అంతవరకు స్థానికి బలగాలతో శక్తి మీరా పోరాడు, చిన్ని. ;)
@సాయి కిరణ్
పొరబడుతున్నారు .సమైక్యత కోరడం తిట్టడం అన్నమాట మీ దృష్టి లో .
@ఉష
అబ్బే మన దగ్గర వంద రెండొందలు వద్దు ,మనవన్నిమన కోసమే .అక్కడ హృదయ స్పందనల చిరుసవ్వడి ఘనంగా పురస్కారం ఇస్తానంటే రెండొందలు వేస్కున్దామని చూసాను,పోనిలే మీకు వచ్చినదిగా .ఇకపోతే సమైక్యం ఒక దారిన పడుతుంది అధిష్టానం ఆలోచనలో పడుతున్నట్లుందేమో
సాయికిరణ్ పేరుతో పైన వచ్చిన కామెంట్ నాది కాదని గ్రహించగలరు.
చిన్నిగారూ ఏం ఫికరవ్వకండి. ఇప్పుడే ఆ డబ్బాను గోదాట్లో కలిపి వచ్చేసాను. మళ్ళీ రేప్పొదునదాకా చూస్తే ఒట్టు. ఇక నెనొచ్చేసాగా.రెండొందలేంఖర్మ అంతకంటే ఎక్కువేచేద్దాం మాంచి పోష్టొకటి జై సమైక్యాంధ్ర అని వేసి చూడండి.
అయినా ఈ గోదారోళ్ళు చూసావా ఎంత పని చేసారో;) . తుదకు నాకొక్క మైలు రాయి లేకుండా చేసారు :(
సింహాలు సమైక్య గీతం బలే బలే నేను ఎందుకైనా మంచిది చెట్టేక్కి కూర్చుని గొంతు కలుపుతా.. ;-)
మీసమైక్య రాగంలో నేను గొంతు కలుపుతా
@శరత్
-:)
@కొండముది సాయికిరణ్
గమనించామండి
@భా.రా.రె
మనకి కామెంట్స్ కాదు ముఖ్యం ఇక్కడ కమిట్ మెంటున్నోల్ల వెనుక నడుద్దాం -:)
@భావన
అయ్యో మీరు నాలానే ఒడ్డున ఉంటారా ?మనకి సంసారం సాగరం గట్ర లేకపోతె వురికేవాళ్ళం.(ఇదొక వంక -:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి