7, ఏప్రిల్ 2010, బుధవారం

బుల్లి ఫ్రెండు


మమ్మీకి ఉన్నాడు ఒక ''బుల్లి ఫ్రెండ్ "
వస్తాడు మా ఇంటికి అప్పుడపుడు
తెస్తుంటాడు తీయని చాక్లేట్సూ
హిమ క్రీములు బోలెడు బోలెడు
చెబుతుంటాడు ఎన్నో ఫన్ని
ఫన్నికబుర్లు మాకు
ఒక మాట మాట్లాడి ఒక
నిమిషం పాటు నవ్వుతుంటాడు
ఒక గంట కబుర్లు చెబితే వాటిలో
45 నిమిషాలు నవ్వులే వుంటాయి
ఇది మా నవ్వుల ఫ్రెండు కథ
(హి..హి ..హి ..నాకు స్వంత బ్లాగ్ లేదు కదా అందుకే మా మమ్మీ బ్లాగ్ అరగంట అద్దికి తీసుకున్న )
బై
చిన్ని డాటర్

17 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

చిన్ని డాటర్ గారూ,
భలే బాగుందండీ మీ మమ్మీ బుల్లి ఫ్రెండ్ నవ్వుల కథ! :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హాయ్ చిన్నీ..
చాలా క్యూట్ గా ఉంది నీ కవిత...అచ్చం నువ్వు పెట్టిన బాబు బొమ్మలానే...నువ్విలాగే మీ మమ్మీ బ్లాగును అద్దెకు తీసుకుంటూ, బోల్డన్ని టపాలు రాసేసి తర్వాత్తర్వాత మీ మమ్మీకి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలి మరి...సరేనా!!...
బాగా రాసావు..

శ్రీనివాస్ చెప్పారు...

కావాలంటే నా బ్లాగ్ కూడా అద్దెకు ఇస్తా .... టపాకి చాక్లెట్ మాత్రమె

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీడాటర్ నవ్వుల ఫ్రెండు
చిన్న చాక్లెట్టు కు ఓ సిల్లీనవ్వు
హిమక్రీము కొక మల్లెనవ్వు
ఆటబొమ్మకొక అల్లరినవ్వు
అన్నీ కలిపి వాడొక అల్లరి బుడుగు.

మాలా కుమార్ చెప్పారు...

అబ్బో చిన్ని డాటర్ గారు భలే ముద్దుగా ముద్దు గా బుల్లి ఫ్రెండ్ గురించి చెప్పారే !!!! నాకూ కవితలు రాయటము నేర్పిస్తారా ? ఫీజు బోలెడు చాక్లెట్లు ఇస్తానుగా .

Hima bindu చెప్పారు...

Thnq maduravani garu.

Hima bindu చెప్పారు...

hai shekar garu ,allage rasthanu kani oka 8 months taruvatha , oka important pani undi adi aina taruvatha........

Hima bindu చెప్పారు...

haiiiiii srinu uncleeeeeeee okka choki yena? foreign languages laga word ki oka choko kavali naku.....

anyway thnqs

Hima bindu చెప్పారు...

hello raaaameeee unkle , ee allari budugu ki mee kavitha ankitam icchedama ? naku kavithalu yela rayalo nerpisthara ? thanq 4 commenting.

Hima bindu చెప్పారు...

@చిన్ని వాళ్ళ అమ్మాయి
చూడమ్మా చిన్ని పాప నా ఫ్రెండు తెచ్చిన చాకిలు,,ఐస్ క్రీంలు మొత్తం తినేసి అల్లరి కథలు కవితలు నా బ్లాగ్ లోనే రాసేస్తావా?హమ్మ !తిరిగి నాపైనే కుట్ర చేస్తావ "ఏటిగట్టు "తో కలసి .

మురళి చెప్పారు...

Cho chweet..
తల్లికి తగ్గ తనయ.. బాగా రాశారు..
Keep it up!!

Hima bindu చెప్పారు...

maalaakumar aunt oooooooooooo
thakssssssss

Hima bindu చెప్పారు...

thnq frnddddddddddd

భావన చెప్పారు...

బావున్నాడు మీ బుల్లి ఫ్రెండ్, వాడీని చిన్ని డాటర్ ప్రెజంట్ చేసిన తీరు. ఇలా అద్దెలెందుకు సొంతం గా అమ్మాయి ఒక బ్లాగ్ ఇచ్చెయ్యండి మరి.

Hima bindu చెప్పారు...

ayyo yekkada aunty ..naa range only facebook,orkut kimaatrame saripotundi,ee blogulu chadive maa mom bullifrnd ni tease cheyadaniki raasaanu .Anyway thanqqqqqqqqqqq.

బుజ్జి చెప్పారు...

చిన్ని గారు చాలా బాగా వ్రాసారు ... మీ బొసి నవ్వుల బుల్లి బాబు కొసం...

Hima bindu చెప్పారు...

@బుజ్జి గారు
పైన రాసింది నేను కాదండీ ,నా డాటర్ ..నన్ను నా ఫ్రెండ్ ని టీజ్ చేస్తూ రాసింది .ధన్యవాదాలు .