11, ఏప్రిల్ 2010, ఆదివారం

"శిశిరం అయిన శిధిలం అయిన


ఆకులు రాలే వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే................
తోలకరికోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
హిమముల రాలి సుమములై పూచి
రుతువులై నవ్వి ..మధువులై పొంగు ...............................
"శిశిరం అయిన శిధిలం అయిన
విడిచిపోబోకుమావిరహం అయిపోకుమా................ "

2 కామెంట్‌లు:

హను చెప్పారు...

good one anDi, bagumdi

Hima bindu చెప్పారు...

@Hanu
థాంక్యూ ........మా ఇంటి ముందు రావిచెట్టు ఆకులురాల్చి కొత్త చిగుర్లు తొడుగుతున్న దృశ్యం .దాన్ని బంధించి ఇలా :-)