23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మా ఇంట్లో సాయి సంకీర్తన
నేను అనుకున్న రీతిలో మూడున్నర గంటలు ప్రశాంతంగా సాయి సంకీర్తన జరిగింది .ఊహించిన దానికన్నా సాయిభక్తులు తరలివచ్చారు .
సంకీర్తన నేర్పి మాకు సన్మార్గం చూపించిన ఆచార్య దేవులు శ్రీ పోనమల కోటేశ్వర రావు గారికి వందనాలు.దాదాపు పదిహేను సంవత్సరాలు నుండి వారే మా ఇంట సాయి సంకీర్తన చేసేవారు .చక్కని స్వరం వినే కొద్ది వినాలి అనిపిస్తుంది కొంచెం వృద్దాప్యం తో స్వరం లో కొంచెం బిగువు సడలింది .అయిన క్రొత్తవారు గుర్తించలేరు .ఈ రోజు పూజ మొత్తం నా కూతురి మీదే నడిచింది .బాబాని చక్కగా అలంకరించింది .ఇలా ........................................

17 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

jayagurudatta

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! శుభమస్తు.
మీ భక్తి భావానికి నా కైమోడ్పులు.

షిరిడీవాసుడుమీదుపూజలనుసుశ్రేయంబిడన్ పొందుచున్
కరుణాలంబయుకాంచుచుండుమిములన్కల్యాణ సమృద్ధితో
మరువంబోకపఠింపుడమ్మ!మిగులంబ్రఖ్యాతమాంధ్రామృతం
బరుదైనట్టిమదీయ సాయిశతకంబందుండేమేల్ గూర్చగా.

http://andhraamrutham.blogspot.com
మీకూ మీ చిరంజీవులకూ ఆ సాయినాధుని సత్కృఅప ఎల్ల వేళలా లభించునుగాక.
ఇట్లు
భవదీయ;
చింతా రామ కృష్ణా రావు.

భావన చెప్పారు...

చాలా బాగుంది చిన్ని. చక్కగా అలంకరించింది మీ పాప. బాబా తల దగ్గర వెలుతురూ కూడా బలే చక్క గా వచ్చింది ఆయనే వచ్చేరేమో మీ సంకీర్తన వినటానికి. థ్యాంక్స్ చిన్ని నన్ను తలచుకున్నందుకు. ధన్యురాలిని.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీనివాస్ చెప్పారు...

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

మురళి చెప్పారు...

అభినందనలండీ..

swapna@kalalaprapancham చెప్పారు...

chala bagundi alankarana.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అభినందనలు చిన్ని గారు...బాబా గారి తల దగ్గర వస్తున్న లైట్ విషయంలో భావన గారి మాటే నాది కూడా!

సుజాత వేల్పూరి చెప్పారు...

మా పాప మీ ఇంట్లో ఏం చేస్తుందా అని తొంగి చూస్తే బాబా గారు కనిపించారండోయ్!(మా పాప పేరు ఇదే..సాయి సంకీర్తన)

జయ చెప్పారు...

చిన్ని గారు అభినందనలండి. మీ పాపకి నా ప్రత్యేక ప్రశంసలతో దీవెనలు. నేను కూడా అక్కడే ఉన్న భావం కలుగుతోంది. మీ కోరికలన్నీ సిద్ధించాలి.

Hima bindu చెప్పారు...

@durgeswara
ధన్యవాదాలండీ
@చింతా రామకృష్ణారావు
మీ ఆశిస్సులకి తలవంచి నమస్కరిస్తున్నమండీ .ఈ విధముగా మీ బ్లాగ్ పరిచయం కలిగినది
@భావన
నిజం నాకు అటువంటి ఫీల్ కలిగింది .......అక్కడి మెరుపు వెలుతురు నన్ను ఆనందపరచింది ఏదైనా మన విశ్వాసం .థాంక్యూ .

Hima bindu చెప్పారు...

@చిలమకురి విజయ మోహన్
@శ్రీనివాస్
@మురళి
@స్వప్న
ఆహా !బాబా ఇలా మీ అందరిని మా ఇంటికి పిలిచేసారు .ధన్యవాదాలు. స్వప్నగారు మా అమ్మాయిని పట్టలేకున్నాము :-)

Hima bindu చెప్పారు...

@సుజాత
మీ సాయి సంకీర్తన మమ్మల్ని మూడు గంటలపాటు మరో లోకానికి తీసికెళ్ళి న్దండీ .మంచి పేరు పెట్టారు .ధన్యవాదాలు
@శేఖర్
ఇంకా తారల మద్య ఆకాశంలో విహరిస్తూనే వున్నారా ..ఇక్కడెక్కడా కానరావడం లేదు .:-) ధన్యవాదాలు .
@ జయ
థాంక్సండీ ...మీ ప్రశంసలతో మా అమ్మాయి కూడా మబ్బుల్లో విహరిస్తుంది .:-)

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

Hima bindu చెప్పారు...

@వీరుబోట్ల వెంకట గణేష్
మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు .

కొత్త పాళీ చెప్పారు...

అలంకారం బాగుంది

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ
థాంక్సండీ 'అమ్మాయి 'గారి శ్రమ :-)