12, నవంబర్ 2010, శుక్రవారం

కాల చక్రం లో

కాల చక్రం గిర్రున తిరగటం అంటే ఇదే కాబోలు ....నిన్నగాక మొన్న జరుపుకున్నట్లు అనిపిస్తుంది .అంతలోనే సంవత్సరం అయిపొయింది ..అనుకున్నవి జరగలేదు అనుకోని మార్పులు ఎన్నో ఎన్నెన్నో ...నిరంతర ప్రయాణంలో నిన్ను గూర్చినీవు ఇసుమంత కూడా ఆలోచించకుండా మా ఇద్దరికోసం మా ఆనందం కోసం అలుపెరగని యోధుడిలా నిరంతరం తపనపడ్తున్ననీకు మేము ఏమిచ్చిన తక్కువే ......
నిండు ఆరోగ్యంతో మొక్కవోని ఆత్మవిశ్వాసం తో జీవనయానం సాగిపోవాలని ....ఇలానే మరిన్ని జరుపుకోవాలని ......

7 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

Birthday wishes..

జయ చెప్పారు...

నానుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయండి.

ఉమాశంకర్ చెప్పారు...

మా తరపునించి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి.

nac చెప్పారు...

Happy birthday! Na nunchi kooda. Hope you had a fun day

చిన్ని చెప్పారు...

@మురళి
@జయ
@ఉమా
మీ అందరి విషెస్ అందచేసాను .థాంక్యూ
@చందన
కొంతవరకు కరక్టే .. నీ విషెస్ రేపు అందజేస్తాను .థాంక్యూ

మాలా కుమార్ చెప్పారు...

happy birthday .

చిన్ని చెప్పారు...

@మాలా కుమార్

ధన్యవాదాలు అండీ ,చెప్పవలసినవారికి అందించేసానండీ :-)