13, నవంబర్ 2010, శనివారం

బుజ్జులు దాని చెల్లి ఖయూ

కొన్నాళ్ళ క్రితం బ్లాగ్ మిత్రులు జయ గారు తదితరులు బంగారం(బుజ్జులు )కబుర్లు అడిగారు ...వాళ్ళకోసం :-)

4 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

జయగారు తదితరుల కోసం వ్రాసిన టపా కాబట్టి నేను " వాకౌట్" చేస్తున్నా :))

Hima bindu చెప్పారు...

@బా .రా.రె
అస్సలు ఎప్పుడైనా బుజ్జలు ఎలావుందో అడిగార ?రోజులపిల్లప్పటినుండి చూసారు.దాని బాగోగులు జయగారు,శేఖర్ తదితరులు అడిగారేకాని .....మీ వాకౌట్ సమంజసం కాదుగా .:-).

జయ చెప్పారు...

చూశారా! ఇన్ని రోజులు మాకు చూపించనే లేదు. బుజ్జులు పెద్దగై పోయింది. బాగానే అల్లరి చేస్తోంది. అందుకేనా ఖయూ ని కూడా తోడు తెచ్చారు. ఇంక మీ పనయినట్లే:) పాపం ఎందుకండి అలా కట్టేసారు. ఇంక అక్కా చెళ్ళెళ్ళు ఎలా ఆడుకోవాలి.

Hima bindu చెప్పారు...

@జయ
మీరు తరుచు బుజ్జుల్ని అడుగుతారనే తీసి పెట్టాను అండీ .ఖయూ బుజ్జు కంటే ఒక నిమిషమే చిన్నది ,రెండు ఒక్కసారే వచ్చాయి ,ఖాయూ మా చెల్లి వాళ్ళింట్లో పెరుగుతుంది .రెండిటిని వదిలేసమా మన ఇల్లు కిష్కింద ఖాండే,కాసేపు ఆది పోట్లాడటం మొదలుపెడతాయి .బుజ్జు చాల తక్కువ అల్లరి చేస్తుంది ,చాల భయం గట్టిగ మాట్లాడితే అవమానపడిపోయి రోజల్ల ఫుడ్ తినదు..చాల బ్రతిమాలాలి .బుజ్జుల్ని ఫ్రీగానే వదిలేస్తాము కట్టము,బయటికి వెళ్ళేప్పుడు ,ఈ రెండు కలిసినపుడే మాతరమే గొలుసు ...