1, జనవరి 2011, శనివారం

నివాళి

పెదవే పలికే తియ్యని మాటే అమ్మ...నిజమే కదా !అమ్మ ప్రేమకి మించి ప్రపంచంలోఅధ్బుతమైన ప్రేమ లేదనే అంటాను ,స్వచ్చమైన ప్రతిఫలాపేక్ష లేని 'ప్రేమ'.మనకోసం నిరంతరం తపిస్తూ మన పిలుపుకే పరవశిస్తూ ఆరాటపడే అమ్మ శాశ్వతంగాదూరం అయితే ......తట్టుకోగాలమా :-(
బ్లాగ్ మిత్రులు భా.రా.రె "అమ్మ ప్రేమ " ని తన అనుభవం లో చాల చక్కగా వర్ణించారు
స్వర్గాస్తురాలయిన రామిరెడ్డి మాతృమూర్తి కి ఆత్మ శాంతి చేకూరాలని వారు త్వరగా ఈ దుఖం నుండి తేరుకోవాలని కోరుకుందాం.

4 వ్యాఖ్యలు:

sunita చెప్పారు...

Ayyoe!Bhaa.raa.re tvaragaa aa baadhaloenchi baiTapaDaalani koerukunToo

జయ చెప్పారు...

ఇది ఓదార్పులకు దొరకని బాధండి. వారి ఆత్మకి భగవంతుడు శాంతి కలిగించాలని ప్రార్ధిస్తాను. భాస్కర రామి రెడ్డి గారి కి ఆ మాతృమూర్తే తగిన శక్తిని అందించగలరని నా నమ్మకం.

తృష్ణ చెప్పారు...

భా.నా.రే గారూ, నిజంగా నిన్ననే తేల్చుకున్నానండి. విషెస్ పెడతారు కదా కనబడలేదేమని..so sorry ... మీ అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని , మీరు త్వరగా బాధ నుండి బయటకు రాగలగాలని కోరుకుంటున్నాను...

chinnigaaru..so kind of you..for this post.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

Bindu, this is an unexpected post like an undesirable event.Thanks for the post.

sunitha, jaya and thrishna, than you for your comments