21, జనవరి 2011, శుక్రవారం

ఇక వదిలేస్తే పోలా

ఎవరి ఆనందం వారిది .ఎవరి బలహీనతలు వారివి .ఇలాగే వుండాలి అంటే కుదరవేమో.ఇది మిధ్య ప్రపంచం అని తెలిసే కూడా అందమైన తేనే గూడు వదల్లేకపోతున్నాము.నిజంగా చెప్పాలి అంటే ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నాం.బాధ జాలి అన్నీ ఫీలింగ్స్ ఒక్కసారే ..హ్మం .ఇక వదిలేస్తే మంచిదేమో. చెత్త రాతలు రాసిన వాళ్ళని కూడా ఇంతమంది ప్రశ్నించలేదేమో....ఒక్కడు ఒకే ఒక్కడు ...హ్మం పాపం !

3 వ్యాఖ్యలు:

Mauli చెప్పారు...

@చెత్త రాతలు రాసిన వాళ్ళని కూడా ఇంతమంది ప్రశ్నించలేదేమో

YEP

చిన్ని చెప్పారు...

@మౌలీ
స్వానుభవంతో ఈ మాట వాడానండీ.నిజంగానే గాంధీ గారన్నట్లు ఒక చెంపమీద కొడితే ఇంకోటి కొట్టు ని మరొక చెంప చూపించాలి :-).

Mauli చెప్పారు...

అ౦టే ఒక చెత్త టపా, సుత్తి పొగడ్తలు వ్రాసే వారిని మళ్ళీ వ్రాయ౦డి ..చదివేస్తా౦ అనాలి కదా :p