2, మార్చి 2012, శుక్రవారం

గూడు చిన్నబోయింది

రెక్కలొచ్చిన చిట్టితల్లి గూటిని తను చుట్టూ అల్లుకున్న మమకారాలను కష్టం మీద చేదించి జంట గువ్వ తో ఎగిరిపోయింది .....గూడు వెలవెలబోయింది .

2 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

సహజం.. అలా అని సరిపెట్టుకోవడం కష్టం..
అలవాటవ్వడానికి సమయం పడుతుందండీ..

మాలా కుమార్ చెప్పారు...

తప్పని బాధ :)