6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

కొత్తగా బ్లాగు లోకం లోకి..

ఇదో కొత్త ప్రపంచం నాకు..ఇల్లు, ఉద్యోగం..కొంచం ఖాళీ దొరికితే మనసుకు నచ్చే పుస్తకాలు, సంగీతం.. కొద్ది రోజుల క్రితం వరకు ఇదే నా ప్రపంచం. ఇప్పుడు కొత్తగా బ్లాగులతో పరిచయం అయ్యింది.. మీ అందరితో పంచుకోడానికి నా దగ్గర ఎన్నో ఊసులు ఉన్నాయనిపించింది..అందుకే ఈ చిరు ప్రయత్నం.. నా బ్లాగులోకి మీ అందరికి స్వాగతం..

11 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

బ్లాగు లోకం లోకి స్వాగతం. మీ నుంచి విలువైన టపాల కోసం ఎదురుచూస్తున్నాం.

Hima bindu చెప్పారు...

@మురళి; తప్పకుండా ప్రయత్నిస్తాను

అజ్ఞాత చెప్పారు...

శుభాహ్వానం బ్లాగులోకంలోకి.

అశోక్ చౌదరి చెప్పారు...

Welcome...

Chittoor Murugesan చెప్పారు...

Welcome. But Dont be exited.. here also just humanbeings are there to hurt your tender feelings

krishna rao jallipalli చెప్పారు...

చక్కటి introduction. మమ్మల్ని అలరించడానికి కొత్తగా ఈ తెలుగు బ్లాగు ప్రపంచంలోకి అడిగిడుతున్న మీరు మా అందరిని నిరాశ పరచరనే అనుకుంటున్నాను. most welcome indeed.

Hima bindu చెప్పారు...

@వికటకవి, అశోక్, చిత్తూర్ వి మురుగేషన్, కృష్ణారావు జల్లిపల్లి : కృతజ్ఞతలు, మీ ఆహ్వానానికి..

జీడిపప్పు చెప్పారు...

Welcome!

Hima bindu చెప్పారు...

thanq,,jeedipappugaru,

అజ్ఞాత చెప్పారు...

శుభాహ్వానం

monkeygaru చెప్పారు...

హాయ్ హిమబిందువులు. మీ ఫోటో బాగుంది . నేను ఈ సైట్ కి కొత్తగా వచాను .నన్ను ఫ్రెండ్ ని చేసుకుంటారా ?