23, ఫిబ్రవరి 2009, సోమవారం

అనర్హుడికి

ఒక అనర్హులు నేను అపురూపంగా రాసుకున్న జ్ఞాపకాల పరిమళం ఫై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మనస్తాపంతో ఆ పోస్ట్ బ్లాగ్ నుండి తొలగించాను.వ్యాఖ్యానించడం ఫై స్వేచ్ఛా ఉండవచ్చుకాని "లేకికామెంట్స్"భరించరానివి.

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

arhata anarhato nirnayinche mundu oka saari jandyala virachitamaina pushpavilaapam chadavandy.miru puvvu alochinche maro konam chudaledu , nenu matram ma totalo pulu tempanu vati parimalanni matram aswadistanu .blag lokam lo samyamanam avasaram .kotta kabatty suchistunna aa pina mi istam .

మురళి చెప్పారు...

అనర్హులు కామెంట్ చేసారని టపా తొలగించడం మంచి పని కాదండి. కామెంట్ మోడరేషన్ ఉన్నది అనవసరమైన కామెంట్స్ తొలగించడానికే.. రాస్తూ ఉండండి..

Hima bindu చెప్పారు...

కృతజ్ఞతలు మురళి గారు ,,ఇక మీదట అదే విదముగా నడుచుకుంటాను .