6, ఫిబ్రవరి 2010, శనివారం

సంవత్సరం అయ్యింది !

శుక్రవారం 6 ఫిబ్రవరి 2009

కొత్తగా బ్లాగు లోకం లోకి..

ఇదో కొత్త ప్రపంచం నాకు..ఇల్లు, ఉద్యోగం..కొంచం ఖాళీ దొరికితే మనసుకు నచ్చే పుస్తకాలు, సంగీతం.. కొద్ది రోజుల క్రితం వరకు ఇదే నా ప్రపంచం. ఇప్పుడు కొత్తగా బ్లాగులతో పరిచయం అయ్యింది.. మీ అందరితో పంచుకోడానికి నా దగ్గర ఎన్నో ఊసులు ఉన్నాయనిపించింది..అందుకే ఈ చిరు ప్రయత్నం.. నా బ్లాగులోకి మీ అందరికి స్వాగతం..మళ్లీ ఇదేమి పిచ్చి అనుకుని నవ్వకండే... గత ఏడాది ఇదేరోజు బ్లాగ్ లోకంలోకి ప్రవేశించాను . పైన టైపు చేసింది నేను కాదు ,నేను ఏమనుకుంటున్న నో చెబితే నా ఫ్రెండ్ రాసారు ఓపికగా నా అల్లరి భరిస్తూ (అర్ధం కాక విసిగిచ్చేసాను ).......
నాలోని ఊహలుకు నాలోని ఊసులకు నడకలు నేర్పావు -:) మా బ్లాగ్ గురువుగారికి నమస్కారములతో .
-చిన్ని

19 కామెంట్‌లు:

కత పవన్ చెప్పారు...

నమస్కారములు :)

Hima bindu చెప్పారు...

@పవన్
ఓహ్! నమస్కార,నమస్కారం అసలే మీకు పెద్దోళ్ళ అంటే చాల గౌరవం కదా.-:):)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ముందుగా మీకు బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.

మనః ఫలకంపై అద్దుకున్నఅందాలు
మదిలో పొంగే సామాన్యుని గీతాలు
చిరు కాంతికే ధగధగలాడి
వేల వాకిట కాంతిని నింపే హిమబిందువులు

ఎన్ని ఊహలో ఎన్ని ఊసులో
ఎన్ని రచనలో ఎంత కారుణ్యమో
కలల సాకారిత సౌజన్య
నీలాల నింగిలో కీర్తిపతాక

Padmarpita చెప్పారు...

మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు.

ఉమాశంకర్ చెప్పారు...

శుభాకాంక్షలు..ఇలానే కొనసాగించండి...

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శుభాకాంక్షలు.

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు......

మురళి చెప్పారు...

మీ బ్లాగుని మొదటి నుంచీ చదువుతున్నా.. దాదాపు ప్రతి టపానీ.. అప్పుడే ఏడాది గడిచిపోయిందా?!! మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు..

భావన చెప్పారు...

బ్లాగు జన్మ దిన శుభాకాంక్షలు చిన్ని.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

విజయవంతంగా రెండో సంవత్సరంలోకి మీ బ్లాగు అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు అందుకోండి...మీ చిన్నారి ఫోటో బాగుందండి...

పరిమళం చెప్పారు...

అప్పుడే వార్షికం అయిపోయిందా ....చిన్నిగారు అందుకోండి శుభాకాంక్షలు !

Hima bindu చెప్పారు...

@భా.రా.రె
ఏదో మీ అభిమానం -:):).నా మొహం అవి రచనలా? ధన్యవాదాలు
@పద్మర్పిత
థాంక్యూ
@ఉమాశంకర్
ఏంటండీ బొత్తిగా కనబడటం లేదు,మీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు -:)
@చిలమకురి విజయమోహన్
థాంక్యూ
@పరుచూరి వంశి కృష్ణ
థాంక్యూ
@మురళి
అవునండీ ఇంకా బ్లాగ్ లో కొత్తవాళ్ల జాబితాలోనే వున్నా -:)
@భావన
థాంక్యూ

Hima bindu చెప్పారు...

@శేఖర్
అది చిన్నారి ఫోటో కాదు నా తమ్ముడి కొడుకు "టిన్నుగాడు"...మనలో మాట మా తమ్ముడితో అనకండే ,చిన్నారి వీడికంటే బాగుంటుంది -:) థాంక్యూ.
@పరిమళం
అవునండీ ..అయిపోయింది .అందుకున్నాను థాంక్యూ-:).

మధురవాణి చెప్పారు...

ఓహ్..చిన్ని గారూ.. అప్పుడే 'హిమబిందువులు' కి ఏడాది నిండిందా..?
పుట్టినరోజు చిట్టి పాపాయికి జేజేలు :) ఇలాగే వేవేల వసంతాలు నిండాలి మీ బ్లాగుకి :) :)

Hima bindu చెప్పారు...

@మధురవాణి
థాంక్యూ :)

sunita చెప్పారు...

మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@sunita
thanq

మాలా కుమార్ చెప్పారు...

మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు .
ఆలస్యం గా చెపుతున్నానని ఏమను కోకండే !

Hima bindu చెప్పారు...

@మాలా కుమార్
అయ్యో మరేం పర్వాలేదండీ .....మీ అభినందనలకి ధన్యవాదాలు