30, జనవరి 2010, శనివారం

అదే నీవు.... అదే నేను

అదే నీవు.... అదే నేను
అదే గీతం.... పాడనా
కథయినా...... కలయినా
కనులలో...... చూడనా
కొండ కోన గుండెల్లో
ఎండవానానయినావు
గువ్వా గువ్వా కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహమూ... అదే మొహమూ
ఆది అంతం ....ఏది లేని.... గానము
నిన్న రేపు సందెల్లో నేడైవుందామన్నావు
కన్నీరయిన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా ....అదే ఆశగా
యెన్నినాళ్ళు నిన్న పాటే పాడను .

8 వ్యాఖ్యలు:

మందాకిని చెప్పారు...

అబ్భినందన లో పాటలన్నీ ఎలా ఉన్నాయండీ! వింటేనే మనసు భారమవక తప్పదు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అసలు ఇళయరాజ పాటలుకి ఉన్నంత ఘాడత, ఫీల్ మరింకే మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు ఉండవేమో!!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అసలు ఇళయరాజ పాటలుకి ఉన్నంత ఘాడత, ఫీల్ మరింకే మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు ఉండవేమో!!

మురళి చెప్పారు...

చాలా బాగుందండీ.. అచ్చం సినిమా పాటలా :-) :-)

Maruti చెప్పారు...

బాగుందండీ !!

చిన్ని చెప్పారు...

@మందాకిని
@శేఖర్
@మురళి
@మారుతి
-:) :):)

Ajay :) చెప్పారు...

:)

చిన్ని చెప్పారు...

@AJAY
-:):)