31, జనవరి 2011, సోమవారం

SILSILA

7 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ahhhhh...... meeru hindi eppudu nerchukunnaru ? :)

Hima bindu చెప్పారు...

@బా.రా.రె
అయ్యబాబోయ్ !ఇలా పోస్ట్ చేశా అలా కామెంటా ..అంటే మా కృష్ణా జిల్లా వాళ్లకి బొత్తిగాలోకజ్ఞానం లేదనుకుంటున్నారా హమ్మ!.ఏదో మీలాంటివారి సహవాసం బాబు :-(.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

హవ్వ హవ్వ.. కృష్ణా జిల్లా వారికి లోక జ్ఞానం లేదనడానికి మన రాష్ట్రంలో ఎవ్వరికైనా ధైర్యం సరిపోతుందా అసలు? అసలు విషయం ఏంటంటే ఆ పాటను తెలుగు లో మార్చి రాస్తారేమోననీ.............. సదువుకుందామని.

అజ్ఞాత చెప్పారు...

ఈ పాట నా all time favourite అండి. ఈ పాట తెలుగు లో వినాలంటే ... 'తల్లి కొడుకుల అనుబంధం' సినిమా లో "దాచుకోకు వలపు వాలు కన్నుల.." అనే పాట వినొచ్చు. చిమట మ్యూజిక్ లో పాట ఉంది . వినండి.
రామకృష్ణ

Hima bindu చెప్పారు...

@భా .రా.రె
వావ్..!మాకు అంత టాలెంట్ వుందా?హేపాట ముందు కూర్చుని కళ్ళు చెవులు ఒప్పగించి ఒక పది సార్లు చూడు తెలుగులో అర్ధం అయిపోతుంది అంతే.
క్రింద గ్రీమ్స్పేట సార్ గారు చెబుతున్నారు చూడండీ 'చిమట 'లో వినవచ్చని .నేను ట్రై చేస్తాను .
@రామకృష్ణ
నాకు పిచ్చి ఇష్టం,ఇది అందరికి నచ్చుతుంది అనుకుంటాను .తెలుగులో వుందని ఇంతవరకి తెలీదు వింటాను .థాంక్యూ .

అజ్ఞాత చెప్పారు...

తెలుగు లో పాట ని హిందీ తో పోల్చుకుని వింటే కొంచం కష్టమేనండి.
ఇట్లు
గ్రీమ్స్పేట్ సర్ గారు (కొత్త పేరు కి థాంక్స్)

Hima bindu చెప్పారు...

@రామకృష్ణ
ఏదో పెద్దవారని (శాస్త్రవేత్త )గౌరవించామండీ.మీకు పేర్లు పెట్టగాలమా సారూ :-)