6, మార్చి 2011, ఆదివారం

భవిష్యత్తు

ఈ పదిహేనురోజుల్లో ఎన్నో ఆలోచనలు నిర్ణయాలు మార్పులు చేర్పులు .చాలా మారాను అనుకునేకంటే మార్పులు అనుగుణంగా చేసుకున్నాను ఉద్యోగం పూర్తిగానో తాత్కాలికంగానో వదిలేయన్న ఆలోచనకి శివరాత్రి రోజున తేలిపోయింది కొన్నాళ్ళు చూడాలని వాయిదావేసుకున్నాను ఈయనతో తీరికగా చర్చించాక.లాస్ట్ సండే మేమంతా సత్తెనపల్లి వెళ్ళివచ్చాక మరికాస్త క్లారిటీ వచ్చింది నిజానికి అంతక్రితం గుంటూరు వెళ్ళిన రోజే నా దిశ గమనం మార్చుకోవాలని దృడంగానిశ్చయించుకొన్నాను..కొంత నన్ను మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాశ్రీవారి ముందు చూపు నన్ను కొంత వెనక్కి లాగింది అయిన మనసులో రేగిన అలజడి ఇంకా సద్దుమణగలేదు..వేచిచూడాలి.

4 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

"మీ సమయాన్ని మీరు ఎలా ఖర్చు చేస్తారు అన్న్ష విషయం పైనే మీ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి"...జేంస్ బ్రౌన్
కష్టాలు అనే అడ్డుగోడలను చీల్చుకొని పోతేనేగా విజయం సాధించేది. I know, you take a right decision. I wish you all the best.

చిన్ని చెప్పారు...

@జయ
మనస్సుఇంకా ఇంకా సర్దుకోలా:-) థాంక్యూ .

జయ చెప్పారు...

మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం.

చిన్ని చెప్పారు...

@జయ
మీకును మహిళా దినోత్సవ శుభాకాంక్షలు