సమాజానికి మంచి చేయాలనీ ఆలోచన ఉన్నవారే సివిల్ సర్వీసెస్ కి రావాలని ఇతర ఉద్యోగాల్లో కేవలంవ్యక్తిగత ప్రతిభకు అవకాశం వుంటే సివిల్స్ కి మాత్రం సామాజిక భాద్యత అధనంనైతిక విలువలు తప్పనిసరి అని సివిల్ సర్వీసెస్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఉద్భోధించారు.ఇది సత్యం. ఒకప్పుడు కోస్తా జిల్లాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పించి వేరే ఆలోచన తల్లిదండ్రులకు వుండేది కాదు ఇప్పుడు ట్రెండ్ మారుతుంది .తమ పిల్లల్ని ఇంటర్ స్థాయి నుండే సివిల్ సర్వీసెస్ వైపు ప్రిపరషన్ సాగిస్తున్నారు పిల్లలకంటే తల్లిదండ్రులే తపన పడుతూ ఈ సదస్సుకి హాజరయ్యి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు .గత అయిదు సంవత్సరాల తో పోల్చితే ఇంత పెద్ద ఎత్తున అభ్యర్ధులు తల్లిదండ్రులు అవగాహనా సదస్సుకు హాజరు కావడం భవిష్యత్తు లో మార్పు కి నాంది అని చెప్పవచ్చు .స్వాగతం పలుకుదాము .
30, ఏప్రిల్ 2012, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
sorry అండి ... ఇతర ఎన్నో జాబు లలో కూడా human element , సోషల్ element వుంటాయే ... కేవలం వ్యక్తిగత ఆలోచనలను బాసే చేసుకొని వుండవు ... ex మన స్కూల్ టీచర్స్ , డాక్టర్స్ , ఒక solider .. ఇలా ... ఎన్నో జాబు లలో ... కూడా సమాజానికి సంబందిచినవి ఉంటాయీ ... Thank you .
నిజమేనండి, సామాజికసేవ చేయాలనుకునే వారికి సివిల్ సర్వీసెస్ చక్కటి అవకాశం.
@satya
త్యున్నత అల్ ఇండియా సర్వీసు లో డెసిషన్ మేకింగ్ దాని తో పాటు అమలు చేయడమం ఇత్యాది వుంటాయి ,ఇక్కడ మిగిలిన సర్వీసులను తగ్గించడం కాదు ఈ సర్వీసులు కోరుకునే వారు నైతికవిలువలు కలిగి వుండాలని డబ్బుకోసమో స్టేటస్ కోసమో అయితే ఈ సర్వీసులు అనవసరమని ఉద్దేశము .నేను అయిన ఇదే విధంగా చెబుతాను ధన్యవాదాలు .
@anrd
సో మీరు కూడా మాతో ఏకీభవిస్తున్నారు అన్నమాట ! ధన్యవాదాలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి