మలి సంధ్యవేళలో ...
కడలి అంచున నేను
మదిన మౌనగీతం ఆలపిస్తూ ...
అనంతమైన ఆకాశం లోని
నీలి మేఘాల పరదా కప్పుకుని
ఎగిసిపడే అలల నురుగ చూస్తూ
అల్లరి గాలికి ఎగిసిపడే వలువలనదిమి
కలల ప్రపంచంలో నీకై విహరిస్తున్నాను
తారలన్నీ రేరాజు చేరి సరసమడే వేళ
చిన్నబోయిన మోముతో దిక్కుదోజక
చుక్కల నీ జాడలు వెదుకుచు ...సొమ్మసిల్లిన నా మేను
తొలి ప్రొద్దు పొడుపుకై తూరుపు దిశ నా "తిరోగమనం"....
11 కామెంట్లు:
వహ్వా..వహ్వా చాలా బాగుంది!!
@ప్రణీత
నిజంగానా !.థన్క్యు.:)
మీ భావోద్వేగానికి బహు ముచ్చటైన అక్షర రూపాన్ని ఇచ్చారు :)
oka nimisham nene theeramlo ninchunnanemo ani pinchindi..
చాలా బాగుందండీ...
baagundi.
రోజూ ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడని తెలుసు కదండీ.. అంతలోనె తొందరపడి రాసేయాలా? :)
బాగుందండీ..
బాగుందండీ...
@మధురవాణి
-:)ధన్యవాదాలండి
@శివచెరువు
అంత ఫీల్ కలగిందంటే మనం రాసినవి నిరభ్యంతరం గా బ్లాగ్ లో పెట్టేయోచ్చన్నమాట!..ధన్యవాదములు.
@మురళి
-:)
@సునీత
-:)
@ఉమా
హు....తొందరపడ్డాన-:(
@శేఖర్
-:)
chaaaaaalaaaaa............bagundhi...nene akkadunnattu.
చిన్నిగారు మీ భావాల్ని అందంగా అమర్చారు .బావుందండీ ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి