3, సెప్టెంబర్ 2009, గురువారం

అశ్రునివాళి

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ,స్పెషల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ,సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ ఇద్దరి పైలేటేస్ లకు ఆత్మశాంతి కలగాలని ,కుటుంబ సభ్యులంతా త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ .....

7 కామెంట్‌లు:

ఉమాశంకర్ చెప్పారు...

చాలా బాధాకరం..వారి ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ ...

Praveen Mandangi చెప్పారు...

రోశయ్య గారైనా ఇరిగేషన్ ప్రోజెక్టులు పూర్తి చేస్తారని ఆశ.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

వారి ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ ...

మురళి చెప్పారు...

చాలా విషాద వార్త..

satya చెప్పారు...

assalu expect cheyyaledu.. ila jarugutundani...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఒక్క రోజు లో ఎంత తేడా చూడాల్సివచ్చింది!! నిజంగా జీర్ణించుకోలేని విషాదం. ఇలాంటి సంఘటన మరెవ్వరికీ, ఎప్పటికీ జరగకూడదని ఆశిద్దాం.

anagha చెప్పారు...

jeevithalu neeti budagalu ani telisikudaa annitikosam pakuladatam yendukomari.....