21, సెప్టెంబర్ 2010, మంగళవారం

మీకు తెలుసా?

"గోధూళివేళ "అంటే ఏమిటో ఈ మద్య చతురలో ఒక నవలలో తెలుసుకున్నాను ,అలాగే "ముసురు "పట్టడం అంటే కూడా తెలిసింది .గోధూళి అంటే గోధుమపిండిని జల్లిన్చేప్పుడు లేచే పిండి :-)
ముసురు అంటే దోమలు ముసురేసమయం అంట.:-)
ఒక టీచర్ పిల్లల్ని తెలుగులో అర్దాలు అడిగితె చెప్పిన సమాధానాలు .

14 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

:-)

మేధ చెప్పారు...

మొదట మీరు అలా తెలుసుకున్నారా ఏంటి అని తెగ హాశ్చర్యపోయా!!! తరువాత అర్ధమైంది :)

chinniii చెప్పారు...

answers ento different ga vunnayii.. evara teacher..

chinniii చెప్పారు...

naku enduko e answers tappu ga vunnayi anipistundi..teacher evarandi...

కొత్త పాళీ చెప్పారు...

సూపర్!

చిన్ని చెప్పారు...

@బా.రా.రె
;-)
@మేధా
ఈ నెల చతుర లో చదివిన నవలలో ఒక చోట పిల్లల తో ట్యూషన్ టీచర్ సంభాషణ తెలుగుభాష పట్ల ఆవేదన చెందుతూ....
చదువుతూ పడి పడి నవ్వుకున్నాను .
@CHINIII
మన ఇద్దరి పేర్లూ ఒకటే ! మీకు అర్ధం కాలేదా ? నిజంగా గోధూళి,ముసురు అంటే తెలీదా?

చిన్ని చెప్పారు...

@కొత్తపాళీ
ధన్యవాదాలు :-)

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

అవి ఆ టీచర్ కరెక్ట్ అని చెప్పిందా లేక తప్పనినదా అన్న విషయం మీరు రాయలేదు. ఎందుకంటే ఈ కాలం టీచర్లు అలా తయారయ్యారు మరి, టీచర్ ఆ ఆన్సర్ చెప్పినా అతిశయోక్తి లేదు

జయ చెప్పారు...

హమ్మయ్యా, ఇంక మా పిల్లలకి ఎటువంటి సందేహం లేకుండా ఈ అర్ధాలు చెప్పేస్తానండి. ఇంత సమాచారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు:)

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బ మొదట భయపడ్డానండీ, మీరు ఇలా అనుకుంటున్నారా అని....తరువాత అర్థమయింది :)

మురళి చెప్పారు...

:-) :-) Interesting..

పరిమళం చెప్పారు...

:) :)

చిన్ని చెప్పారు...

@రహ్మనుద్దిన్ షేక్
లేదండీ ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారని వాపోయింది :-)
@జయ
మీరేలాను అంత జాగ్రత్త తీసుకుంటారని తెలుసులేండీ :-)
@అ.సౌమ్య
మీరు కొంచెం కరక్టేనండి ,మనకు ఏది తిన్నగా రాదు ...జాక్ అఫ్ అల్ ట్రేడ్స్ లా :-)
@మురళి
@పరిమళం
ఆ సన్నివేశం చదివితే బాగా ఎంజాయ్ చేస్తారు .

భావన చెప్పారు...

:-) :-) హేవిటో (బాపు గారి స్టైల్ లో చదువుకోండి) :-)