వారం నుండి అనుభవిస్తున్న టెన్షన్ కి మధ్యాహ్నం తెరపడింది .నిజానికి నిన్న మధ్యాహ్నం నుండి ఎదురుచూస్తూనే వున్నాం ...ఉదయం బయటికి వెళ్తూ కూడా ఈ రోజు ఇంట్లో వుంటే బాగుండేదేమో అటు ఇటు అయిన ఎలా ..తను కూడా సమయానికి లేకపోయే అనిపించింది . ..తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి .మొబైల్ మొగినప్పుడల్లా గుండె దడదడ .....అటుఇటు యేరు ...ఎగురుతున్న కొంగలు ..నీలగగన గానవిచలన.....ధరణిజ శ్ర్రేరమణ
..మధురవదన నళిననయన మనవి వినరా రామ .....(నా మొబైల్ రింగ్ టోన్) అనుకున్నట్లే హోం అని డిస్ప్లే ...మమ్మీ ...స్వీట్ గా ....డోంట్‌వర్రీ .
హమ్మయ్య ఈ సారి ష్యూర్ ....గట్టినమ్మకం .
30, నవంబర్ 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్లు:
Prelims?
@ఉమా
:-)
ohh...good news
@బా.రా.రె
అసలు కథ ఇప్పుడే ....అప్పుడెప్పుడో నాకు చదివి సహాయం చేసిందట ఇప్పుడు మనం ఆ అప్పు తీర్చేసేయ్యాల :-(
అప్పు అస్సలు ఉంచుకోకూడదు మరి. త్వరగా తీర్చేయండి మరి :)
అభినందనలు చిన్ని గారు. ముందు నాకర్ధం కాలేదు.
@jaya
thanx jayagaru...inkaa vundi:)
నాలాంటి వారికి అర్ధం అయ్యేట్లు గా రాయొచ్చుకదండి :)
అభినందనలు .
@మాలా కుమార్
ఏదో ఆ క్షణం లో మనస్సులోని భావోద్వేగాలు అలా అలా రాసేస్తాము.లాస్ట్ టైం దగ్గరవరకి వచ్చి త్రుటిలో మిస్ అయ్యింది అందుకే టెన్షన్ ఇంకా ఒకటికనుక దాటితే పూర్తిగా మీ అభినందనలు అందేసుకొమూ:-)
భా.రా .రె
అవును "అప్పు అస్సలు వుంచుకోకూడదు "..అప్పుడెప్పుడో మీకు ఏదో పంపినట్లు గుర్తు ...మరి మా అప్పు ఎప్పుడు తీరుస్తారు ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి