1, జనవరి 2011, శనివారం

ఇపుడేవిరిసిన మా పిల్లలు













7 కామెంట్‌లు:

భావన చెప్పారు...

Happy New Year Chinni. మీ పిల్లలు చాలా బాగున్నారు. ఇండియా లో ఈ టైం లో బోలెడు చామంతులు లిల్లీ లు బంతులూ కదు.. ప్చ్హ్.. అన్ని గుర్తొచ్చి ఇంకో సారి నిట్టూర్చాను. బాగున్నాయి పూలన్ని. కింద మట్టి కూడా బలే ప్రామినెంట్ గా అంటే నల్ల గా ఫ్రెష్ గా కనపడూతోంది. నైస్.

swapna@kalalaprapancham చెప్పారు...

chala bagunnayi flowers.
Happy New Year

Hima bindu చెప్పారు...

@భావన
మిమ్మల్ని చూడగానే చాల సంతోషంగా అనిపించింది 'బ్లాగు భంధాలు 'ఇలా అనుభంధాలుగా మార్పు ఊహించనిది.అప్పుడపుడు మీ బ్లాగ్ లో ఏమైనా రాసార అని తొంగిచూస్తూవుంటానుఇన్నాళ్ళు ఏమైపోయారో అనుకుంటూ వుంటాను.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .చేమంతులు బంతులుకొన్ని కుండీలలో పెట్టాల్సివుంది.థాంక్యూ .
@swapna@kalalaprapancham
మీకును నూతన సంవత్సర శుభాకాంక్షలు.థాంక్సండీ .

మాలా కుమార్ చెప్పారు...

chalaa baagunnaayi .

happy new year

జయ చెప్పారు...

అబ్బా, మా బుజ్జులుగాడ్ని మళ్ళీ చూపించారు. థాంక్స్. మీ పిల్లలందరినీ చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. నిజమేనండి, చాలా రోజుల తరువాత భావన గారి పలకరింపులు వినిపిస్తున్నాయి. మీ లాగే నేనూ అప్పుడప్పుడు వారింట్లో వెతుకుతూ ఉండేదాన్ని:)

Ennela చెప్పారు...

chinni garu,
mee blog and puvvulu chaala baagunnayi....naaku erra chamantulu , bantulu chooste chala emotion...ammaki chala istam.. maa intlo chamanti chetlu andarikee adagakundaane istoo undedi..erra chaamantulu chooste, ammani choosinatte untundi..

Hima bindu చెప్పారు...

@మాలా కుమార్
థాంక్యూ :-)
@జయ
మీ బుజ్జులుగాడు మరీ అల్లరి ఎక్కువ అవుతున్దండీ డిసిప్లిన్ కి ఏదైనా మిలిటరీ స్కూల్లో పెడదామ అని ఆలోచన :-)
@Ennela
ధన్యవాదాలు .నాకుతెలుపు పసుపురంగులో వుండే గడ్డి చామంతులు చాలా ఇష్టం .ఇప్పుడే మీ బ్లాగ్ చూసాను.ధన్యవాదాలు .