2, మార్చి 2011, బుధవారం

నా ఫేవరేట్ సాంగ్

2 కామెంట్‌లు:

Ennela చెప్పారు...

హమ్మయ్య, పెండింగ్ పోస్టులన్నీ చదివేసానండీ..అవును కానీ నాగ మల్లెపూలు అలా ఉంటాయా! చిన్నప్పుడు నా ప్రాణ స్నేహితురాలు అడవి నుంచి నాగ మల్లె పూలు తీసుకొచ్చారు అని నా కోసం తెచ్చింది...కాడ మల్లెల్లా పెద్దగా ఉండి మంచి స్మెల్ వచ్చాయి..కొంచెం ప్రాస్టిక్ టెక్స్చర్ లాగా గుర్తుంది..మరి ఇప్పుడు ఇలా చూసి కొంచెం కంఫ్యూసింగ్...అవి అడవి మల్లెలేమో, మాకు తెలియక నాగ మల్లి అనుకున్నామేమో!

బియ్యంలో నీళ్ళ అల్లరి, బుజ్జులు గాడి అలకలు..అన్నీ బాగున్నాయి. .

Hima bindu చెప్పారు...

@ఎన్నెల
అన్ని పోస్ట్లు ఓపికగా చదివినందుకు ధన్యవాదాలండీ.పూలను ఒక్కో ప్రాంతం లో ఒక్కోరకంగా పిలుస్తారండి .మీరు చెప్పేవి పున్నాయి పూలనుకుంటాను .ఈ నాగమల్లి అరుదుగా కనబడే వృక్షం.