11, ఆగస్టు 2011, గురువారం

ఫ్రెష్ ఫ్రూట్స్













ఈరోజు పని మీద తణుకు వెళ్ళడం జరిగింది .టౌన్ లోకి వెళ్ళగానే రోడ్ కి ఇరువైపులా పెట్టిన పళ్ళ దుకాణం లను చుస్తే కళ్ళు కుట్టాయి కనబడినవల్లా కోనేయలన్పించాయి ఎందుకంటే ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కడ దొరకవు తణుకు కి దగ్గరలో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పండిస్తారనుకుంటాను .రేపు వరలక్ష్మి వ్రతం కోసం కాబోలు పళ్ళు పూల దుకాణాలు కళకళ లాడ్తున్నాయి.బత్తాయిలు మరీను ఆకులు కాడలతో అమ్ముతున్నారు ...రుచి కూడా అద్భుతం 1

4 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

అవునండీ.. రావులపాలెం మంచి పళ్ళ మార్కెట్... తణుకు కన్నా రావులపాలెం పళ్ళు బాగుంటాయంటారు :))

జయ చెప్పారు...

బాగున్నాయి పళ్ళు. హాయిగా పోయిన చోటల్లా పళ్ళే తినండి. భోజనంకంటే ఇదే బెస్ట్.

Hima bindu చెప్పారు...

@మురళి
అవునా! ఆ కాస్త దూరం లోనే తేడా ఉంటుందా! బహుశా ఇక్కడ తూ.గో .జి ఫీలింగేమో :-)
@జయ
నిజమే మీ సలహా బాగుంది.తిన్న తినకపోయినా కొనకుండా మాత్రం ఆగలేను తెచ్చి పంచుతుంటాను .

మురళి చెప్పారు...

పట్టేశారుగా!!