నిన్న నా దగ్గరికి అందమైన ఎర్రగులాబీ పూల గుత్తి వచ్చింది వాటి మద్యలో పిస్తా గ్రీన్ కలర్లో ఒక చక్కని గులాబి కళ్ళు విచ్చుకు చూస్తుంది .ఈ రంగులో ఇలాటి పువ్వుని చూడటం ఇదే మొదటిసారి .
16, ఆగస్టు 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్లు:
పసుపు గులాబీలు చూశాను కానీ ఆకు పచ్చ రంగు గులాబీలు చూడడం ఇదే మొదటిసారి.
Beautiful..
me too, watching it for the first time!!
@ప్రవీణ్ శర్మ
పసుపు గులాబీలు విరివిగా దొరుకుతాయి మన ఇళ్ళల్లో కూడా పెంచుతాము .ఇది అరుదు అనుకుంటాను..ముందు ముందు విరివిగా వస్తాయేమో !
@మురళి
నేను మొదట కాగితంతో చేసి బోకే లో పెట్టారేమో అనుకున్నాను మరునాడు చెల్లి ఇది నిజమైన పువ్వే అనేవరకు తెలియలేదు
ఇవేమి గులాబీలండి బాగునాయి గాని ..మరీ పచ్చగా ఉన్నాయి . నిజమైన గులాబీ అందం కనుమరుగవుతుందేమో.. ఏమంటారు ?
గులాబీ ఈ రంగు లో కూడా ఉంటుందా ?నేనెప్పుడూ చూడలేదు బాగుంది .
@నాగరాజు
ఈ గ్రీన్ గులాబీ కూడా అందంగా వుందండీ.దేని అందం దానిదే .
@మాలాకుమార్
నేను కూడా ఇప్పుడు చూడటమే ,మొదట కాగితం పూవు అనుకున్నాను .
గులాబిని ఈ రంగులో ఎప్పుడు చూడలేదండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి