ఈ రోజు నవంబర్ 17 చాలా ప్రత్యేకమైనరోజు మాకుటుంబానికి.. విచిత్రంగా అనిపిస్తుంది ....ఈ రోజు మా పెళ్ళీ రోజు ..ఇకపోతే నా ఏకైక పుత్రిక పుట్టిన రోజు కూడా ...సో మాకు ఖర్చు బాగా కలిసి వచ్చేది ...కొన్నాళ్ళు మా పాప పుట్టిన రోజు అమ్మ వాళ్లింట్లోనే జరిపేవారు మా పెళ్లి రోజు తో సహా .... పాప కాలేజి కి వచ్చాక మా ఇంట్లో నే చేసేవాళ్ళము .....క్రితం యేడాది ఇదే రోజు నాకు మనవరాలు "ఆధ్యా సరయు "పుట్టింది ... ఈ రోజు అమ్మా కూతుళ్లు కలిసి పుట్టిన రోజు సెలిబ్రేట్ చేసుకుంటున్నారు ..మూడు తరాలకి ముఖ్యమైన రోజు నవంబర్ 17
17, నవంబర్ 2019, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
Many many happy returns of the day andi to you,your daughter and grand daughter.Happy anniversary day.wishing you all the best and joyous life ahead.
@Swathi
thankyou verymuch swathi garu ;-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి