30, నవంబర్ 2019, శనివారం

ముసుగు కావాలి

అయిదు సంవత్సరాల క్రిందట జులై 2014 లో నేనొక సందేహం వ్యక్తపరిచాను ...అమ్మాయిలూ ఎక్కడ చూసినా ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని కనబడుతున్నారు ఎందుకనో  అని ...హ్మ్మ్ సమాధానం కూడా నేనే చెప్పేసుకున్నా !     అమాయకంగా కనబడుతూ మేక వన్నె పులుల్లా సమయం వస్తే చటుక్కున్న నోటా కరుచుకుని కబళించాలని చూసే మానవ మృగాలనుండి రక్షించుకోవడానికి అని అర్ధం అయ్యింది .....పసిపిల్లనుండి పండు ముదుసలి వరకు  యెంత ఎదిగినా యెంత ఒదిగినా.ఆడదానికి రక్షణ కరువయ్యింది .ముసుగు కావాలి మృగాళ్ళనుండి రక్షించుకోవడం కొరకు . https://himabinduvulu.blogspot.com/2014/07/blog-post_20.html నా ఓల్డ్ పోస్ట్ "ముసుగెందుకు "

2 వ్యాఖ్యలు:

భానోదయం చెప్పారు...

పోలీసులు న్యాయస్థానాలు చట్టాలు ఎన్ని ఉన్నా మృగాళ్ళ బారినుండి ఆడపిల్లలకు కాపాడలేరు. అందుకోసం అమ్మాయిలు మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
ముసుగు వేసుకోవడం వల్ల మృగాళ్ళ కళ్ళల్లో పడకుండా ఉంటారు.

Hima bindu చెప్పారు...

@Bhanodayam
Thank you!!