4, అక్టోబర్ 2009, ఆదివారం

కర్తవ్యం

మన చుట్టూ ఆవరించిన'' పెను చీకటిని ''తిట్టుకుంటూ,భాధ పడటం కంటే మనమే ముందుకు వచ్చి ''దీపం ''వెలిగిస్తే కొంతైనా చీకటిని పారద్రోలగలం.

7 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఆ పని స్నేహితులు కొందరు వైజాగ్ కె.జి.హెచ్ నుండి మొదలుపెట్టి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మీరు కూడా ఎక్కడో దీపం వెలిగించండి.

మరువం ఉష చెప్పారు...

Very true reminds me of two classic pieces.

- అంకురం

"ఎవరో ఒకరూ ఎపుడోవపుడూ
ఎవరో ఒకరూ ఎపుడోవపుడూ
నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు!
ఆటో ఇటో ఎటో వైపు!

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ !"

- గోరంత దీపం
"గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

కరిమబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ మెరుపూ తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు"
.
ఆత్రేయ కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

Hima bindu చెప్పారు...

@ba.ra.re
vizag yendhuku ?...ardamkaledu.karthavya nirvahanalo vunnam anaka teerikaga potladatam
@usha
ippudunna paristhithullo maruvapu paatalu vintune asamkalpithamgane 'navvu'molaka vesindhi.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్ని, కొట్టుకోవడమేమిటండి, మా ఫ్రెండ్స్ కూడా ఉడుతా భక్తిగా ఏదో సహాయం చేస్తున్నారని చెప్పాను.

Hima bindu చెప్పారు...

@ba.ra.re
ok..adedo velakolamga annatlu anpinchindhi.memu vizag hyd yerragaddani okate rakamga treat chestam ..mind atuvaipu poyindhi.meerantha akkadanundi chesthunna sahayam chusthunte muchhataga vundhi.ikkada maaku thappanisari bhadyata kooda.

తృష్ణ చెప్పారు...

నా వంతు ఉడతా సాయం నేనూ నా పరిధిలో చేస్తున్నానండి..ఇలాటి చిన్న చిన్న సహాయాలను కలిపితే ఒక పెద్ద సహాయమౌతుందని నా నమ్మకం..!

Hima bindu చెప్పారు...

నిజమేనండీ మీరు చేసింది మంచి పని..ఇప్పుడే మే టపాచదివాను,ఎవరికి వారు తమ పరిధిలో స్పందించడం సముచితం.