24, మే 2009, ఆదివారం
మీకు తెలిస్తే చెప్పరూ....
కామెంట్ బాక్స్ లో రిప్లై రాద్దామన్న అలానే కొందరి వాటికి వాల్లదాంట్లో కామెంట్ రాద్దామన్న పేజ్ ఎర్రర్ అని వస్తోంది ఇది ఎలా రెక్టిఫై చేయాలో అర్ధం కావడంలేదు ...ఎవరికైనా తెలిస్తే చెప్పరూ ..అపరభాగీరదుడికి స్పంధించినవారికి ధన్యవాదములు . నిన్నటి నుండి ఈ ప్రాబ్లం వచ్చింది అందువలన సమాధానం రాయలేక పోతున్నా .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్లు:
నాకు కూడా ఇటువంటి problem వచ్హింది.నాకు firefox లో comment వ్రాయటం కుదరటం లెదు,మీకు కూడా internet Explorer నుండి comment వ్రాస్తున్నాను.ఇది browser problem ఎలా solve చేయాలో తెలియక ఇలాగె internet explorer లో వ్రాస్తున్నాను.
when you get the problem, click on "Post" once more
నీహరిక నన్ను beat చేసారు. నాకూ FF తోనే ఈ సమస్య. IE లో రావటం లేదు కానీ అరుదుగా sign in details ఇవ్వటం repeat చెయాల్సివస్తుంది. I heard good things about safari and google chrome. May you want try one of them. As I have limited time to explore them am living with that minor issue from IE and stopped using FF for posting comments. But I feel comfortable with FF as per reading the posts, however.
@నీహారిక
@ఫణి
@ఉష
అడిగినవెంటనే స్పందించిన మీకు ధన్యవాదములు . ఉష గారు మీరు చెప్పినట్లు గూగుల్ క్రోం ద్వారా సాల్వ్ అయ్యింది .థన్క్యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి